నెల్లూరు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైళ్లను వేగంగా ఫైల్స్ క్లియరెన్స్ పరిష్కరించడంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల రెండోస్థానంలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఫైళ్లను త్వరగా పరిష్కరించడంలో కలెక్టర్ల పనితీరుకు సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ర్యాంకులు ప్రకటించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ద్వితీయ స్థానంలో నిలిచారు.