VZM: ధాన్యం సేకరణలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూడాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఆదేశించారు. బుధవారం జేసీ రెవిన్యూ అధికారులతో వర్చువల్గా సమీక్షించారు. ధాన్యం సేకరణ, అందరికీ గృహాలు, వెబ్లాండ్ పలు రెవెన్యూ అంశాలపై రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఎం.పి.డి.వో.లతో సమీక్షించారు.
Tags :