CTR: తవణంపల్లె మండలంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఇవాళ పర్యటించనున్నట్టు టీడీపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆక్వారంగం అభివృద్ధి కోసం మూడు యూనిట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. వీటిని నలిసెట్టిపల్లెలో ఉదయం 10:30 గంటలకు MLA ప్రారంభిస్తారు. ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.