AP: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్‌రెడ్డి (90) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలను గిద్దలూరులో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి టీడీపీ పార్టీకి తీరని లోటని పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.