KRNL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దకడబూరు సచివాలయం-2లో ఇవాళ మహిళలను కోసిగి మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని తెలిపారు.