ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు బుధవారం తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బాగేపల్లి సమీపంలో ట్రాక్టర్ను ఢీకొంది. అయితే, ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.