VSP: జీవీఎంసీ పరిధిలో పది జోన్లు ఏర్పాటు కావడంతో జోనల్ కమిషనర్లను నియమిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ ఉత్తర్వులు జారీ చేశారు. జోన్-1 నాగేంద్ర కుమార్. జోన్-2 నాయుడు, జోన్-3 శివప్రసాద్. జోన్-4 మల్లయ్య నాయుడు, జోన్-5 రాము, జోన్-6 హైమావతి, జోన్-7 శంకర్రావు, జోన్-8 తిరుపతి, జోన్-9 శేషాద్రి, జోన్-10 చక్రవర్తిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags :