KRNL: ఆదోని జిల్లా కోసం నిరాహార దీక్షలో 39వ రోజు బార్ అసోసియేషన్ తరుపున ఇవాళ లాయర్లు కూర్చున్నారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వ పాలన సులభతరం అవుతాయని పూర్తి స్థాయిలో ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఆదోని జిల్లా కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు, జనరల్ సెక్రటరీ జీవన్ సింగ్ తెలిపారు.