SKLM: సోంపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళా లో 12 పరిశ్రమలు పాల్గొని, 365 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.