VSP: జీవీఎంసీ 13వ వార్డు పరిధి పారిశుధ్య కార్మికులకు పుష్ కార్ట్‌లను ఆరిలోవ కాలనీ వార్డు శానిటరీ కార్యాలయం వద్ద కార్పొరేటర్ కెల్ల సునీత సత్యనారాయణ, జోనల్ కమిషనర్ శివప్రసాద్ అందజేశారు. అంతక ముందు వారు సమీపంలో ఉన్న అన్నా క్యాంటిన్‌ను వార్డు టీడీపీ అధ్యక్షులు సన్యాసిరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొత్రకండ ధర్మారావుతో కలిసి పరిశీలించారు.