KDP: బద్వేల్ రూరల్ సీఐగా పనిచేస్తున్న M.నాగభూషణ్కు ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాలలో రాష్ట్ర పోలీస్ మహాన్నత సేవా పతకాన్ని ప్రకటించినారు. ఈ సేవా పథకాన్ని నవంబరు 1వ తేదీన అమరావతిలో జరిగే ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీద ఇవ్వనున్నారు.