ASR: పిల్లల ప్రవర్తన, ఎదుగుదలకు అంగన్వాడీ విద్య ఎంతగానో దోహదపడుతుందని కొయ్యూరు ఐసీడీఎస్ సీడీపీవో విజయ కుమారి తెలిపారు. 3వ రోజైన శనివారం కొయ్యూరు ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ భీ పడాయి, భీ శిక్షణ తరగతులు నిర్వహించారు. పిల్లలు మొదటి మూడు సంవత్సరాల్లో పిల్లలు నేర్చుకునేందుకు, ఎదుగుదలకు అంగన్వాడీ విద్య తోడ్పడుతుందని తెలిపారు.