AKP: మాడుగులకు చెందిన రెల్లి కులానికి చెందిన స్వీపర్లందరూ శనివారం మాడుగులలో నల్ల రిబ్బన్లు ధరించి పంచాయతీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. అణగారిన రెల్లి కులస్తులకు ఎస్సీ వర్గీకరణలో న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో రెల్లిలకు మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు.