WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీనేత అనిమిరెడ్డి కృష్ణారెడ్డిని శుక్రవారం వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్గా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వారు తెలియజేశారు