W.G: వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ‘వైసీపీ కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం ఆదివారం పాలకొల్లు పట్టణం 28వ వార్డులో నిర్వహించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం విరమించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత పాల్గొన్నారు.