NLG: మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డు ప్రధాన రహదారిపై కూరగాయల మార్కెట్ పరిసరాలను ఆదివారం ఉదయం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేసి శానిటేషన్ చేయాలని అదేశించారు. మార్కెట్ పరిసరాలలోని రహదారిపై ఆకుకూరలు విక్రయించే రైతులు చిరు వ్యాపారులు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూసుకోవాలన్నారు.