GDL: గట్టు మండలం ఇందువాసి గ్రామంలో సోమవారం హజరత్ సయ్యద్ అల్లా ఉద్దీన్ రహ సాహెబ్ ఉర్సు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కలిసికట్టుగా పాల్గొని నిర్వహిస్తారని, గ్రామంలో మినీ జాతరను తలపిస్తాయని చెప్పారు.