విజయనగరంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆదివారం ఉచిత బ్రెయిన్ యోగ శిక్షణ నిర్వహించారు. అంతర్జాతీయ బ్రెయిన్ యోగ పురస్కార గ్రహీత శ్రీనివాసులు ఆధ్వర్యంలో 5 నుంచి15 ఏళ్ల పిల్లలకు ఉచిత క్లాస్లు ఇచ్చారు. గంతలు కట్టినా చదవడం, రాయడం, రంగులు, నంబర్లు గుర్తించడం వంటి శక్తి, ఏకాగ్రత పెరుగుతుందని ఆయన చెప్పారు.