JGL: జగిత్యాల రెడ్డి కన్వెన్షన్ హాల్లో శృంగేరి శారద ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో మహాభారత ప్రవచన మహా యజ్ఞం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్, టీవీ సూర్యం, కూసరి అనిల్, కోటేశ్వర్ రావు, వంశీ బాబు, గంగాధర్ పాల్గొన్నారు.