NLR: పట్టణంలోని శ్రీ సిద్దివిఘ్నేశ్వరస్వామి వారి దేవస్థానంలో సంకట హరి చతుర్ది సందర్భంగా పూజలు, అభిషేకాలు, పూలంగిసేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకరాస్వామి సంకట చతుర్ది గురించి వివరించారు. ఉబయకర్తలుగా అనుమాల శెట్టి ప్రదీప్, స్వర్ణ, దంపతులు వ్యవహారించారు. కమిటి సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి.