KMM: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులకు ఆ పార్టీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని మూడు విడతల్లో జరిగిన నామినేషన్ ప్రక్రియలో పలువురు రెబల్స్ పార్టీ అభ్యర్థులకు పోటీగా బరిలో దిగారు. దీంతో రెబల్స్‌గా పోటీ చేసే వారిని సస్పెండ్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.