HYD: గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు డ్యూటీ విధించారు. RR జిల్లా మీర్ఖాన్ పేటలో నేడు, రేపు సమ్మిట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. భారీ సంఖ్యలో పోలీసులను ప్రభుత్వం సమ్మిట్ ప్రాంతానికి తరలిస్తూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఏర్పాట్ల పనుల కోసం నియమించగా పనుల్లో నిమగ్నమయ్యారు.