VSP: ఘనంగా వైసీపీ అధ్యక్షులు బేశెట్టి గణేష్ పుట్టినరోజు వేడుకలు 62 వ వార్డ్‌లో పండుగ వాతావరణం తలపించేలా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో గణేష్‌కు సాలువ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. ప్రజలకు ఏప్పుడు అందుబాటులో ఉంటు సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు.