HYD పరిసర ప్రాంతాల్లో కోడి గుడ్ల ధరలు గణనీయంగా తగ్గి వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 30 గుడ్ల ట్రే ధర రూ. 205గా లభించగా, రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర రూ. 7కు అమ్మకాలు జరుగుతున్నాయి. సరఫరా మెరుగవడం వంటి కారణాలతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల పెరిగిన ధరలతో ఇబ్బంది పడ్డారు.