ప్రకాశం: ఒంగోలు డీ3 పరిధిలో కరెంట్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపి వేయనున్నారు. కర్నూలు రోడ్డు, శ్రీనగర్ కాలనీ, భారత్ పెట్రోల్ బంక్, మారుతి నగర్, ఎస్బీఐ, జడ్పీ కాలనీ, శివప్రసాద్ కాలనీ, జర్నలిస్ట్ కాలన, మర్రిచెట్టు కాలనీ, ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో సరఫరా DEE కేవీ పాండురంగా రావుగారు తెలిపారు.