PPM: ఇటీవల మాజీ MLA విశ్వశరాయి కళావతి మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందని పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ తల్లికివందనం డబ్బులు అందించామని భామినిలో ఒకే కుటుంబంలో 7గురు ఉంటే ఆరుగురు పిల్లలకు తల్లికివందనం అందించామని, మరొకరు డిగ్రీ చదువుతున్నారని వాస్తవాలు తెలుకొని మాట్లాడలని హితవు పలికారు.