అన్నమయ్య: రైల్వే కోడూరు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు కోడూరు లోని రాఘవ రాజుపురం TDP కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నియోజవర్గ TDP ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.