BHPL: జిల్లా సైన్స్ సెమినార్లో ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు సృజన ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. సీనియర్ కేటగిరీలో అస్వద్, అబ్దుల్ రెహన్ ‘వాటర్ వైస్ ఫ్యూచర్ బ్రైట్’ ప్రాజెక్ట్‌తో ద్వితీయ బహుమతి, జూనియర్ కేటగిరీలో గ్రీష్మవేద, జష్మిత ‘ఆటో డ్రైన్ గేట్’ ప్రాజెక్ట్‌తో ద్వితీయ స్థానం సాధించారు. దీంతో విజేతలను DEO సత్కరించారు.