TG: సింగరేణి సంస్థ బహుముఖ విస్తరణలో భాగంగా ఇతర రంగాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలోనే కొత్తగా రెండు అనుబంధ కంపెనీ పేర్లను తాజాగా రిజిస్టర్ చేసుకుంది. సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ పేర్లను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో రిజిస్టర్ చేసింది. భవిష్యత్తులో ఇతర రంగాల్లో విస్తరించేందుకు ఈ పేర్లను సింగరేణి వినియోగించుకోనుంది.