SDPT: గజ్వేల్ పట్టణ పరిధి ప్రజ్ఞాపూర్‌లో ఓట్ చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజ్ఞాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓటు చోరీ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు ఓటు చోరీపై అవగాహన కల్పిస్తూ సంతకాలను సేకరించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందన్నారు.