PPM: ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసె ఉద్దేశంతో కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదివారం బలిజపేట మండలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు విధిగా మిల్లుల్లో తేమ శాతం పరిశీలించే యంత్రాలు ఉండాలన్నారు. తూనికయంత్రం సరిగా లేదని,ధాన్యం తూకంలో అవకతవకలకు పాల్పడిన శ్రీ జయలక్ష్మి మోడరన్ రైస్ మిల్లుకు షోకాజ్ నోటీసు జారి చేయాలనీ అధికారులను ఆదేశించారు.