SKLM: ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి (నం.07148/49) స్పెషల్ ట్రైన్ ను ఈనెల ఆఖరి వరకు నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ఈ రైలు ప్రతి సోమ, బుధవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇది శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ పాటు విజయవాడ స్టేషన్లలో ఆగుతుందని జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.