అన్నమయ్య: చిట్వేలి మండలంలో వైసీపీకి అండదండగా ఉన్న కెఎస్. అగ్రహారానికి చెందిన పాటూరు శ్రీనివాసుల రెడ్డి ఇవాళ టీడీపీలో చేరారు. ఇందులో భాగంగా తన అనుచరులు నలుగురు ఎంపీటీసీలు, పలువురు సర్పంచులతో కలిసి రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ బాధ్యుడు ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. కాగా, టీడీపీలో చేరిన వ్యక్తులకు పార్టీలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామన్నారు.