KRNL: వెల్దుర్తి మండలం ఎస్.పేరెముల గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి ఉరేసుకుని మృతి చెందాడు. కేరళ గ్రామానికి చెందిన మద్దిలేటికి భార్య, సంతానం ఉన్నారు. అతడి మృతితో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనాధారమార్గం లేకపోవడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.