SKLM: మహిళా సమాఖ్య (వెలుగు) కార్యాలయం పరిధిలో 1,784 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఏరియా కో-ఆర్డినేటర్, ఏపీఎం, 39 మంది సీఎఫ్లు, 4 సీసీలు ఈ గ్రూపులను పర్యవేక్షిస్తున్నారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రూ.65 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, రూ.7 కోట్ల స్త్రీ నిధి, రూ.2 కోట్ల ఉన్నతి, రూ. 60 లక్షల సీఏఎఫ్ రుణాలు డ్వాక్రా మహిళలకు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.