ప్రకాశం: వెలిగండ్లలో విద్యుత్ శాఖ ఈర్ ఉమాకాంత్ సమీక్ష నిర్వహించారు. పియం సూర్య ఘర్పై అవగాహన కల్పించి సోలార్ ఏర్పాటు చేసుకునేలా వినియోగదారులను ఒప్పించాలని అన్నారు. కాగా, బిల్లు బకాయిలు వసూలు చేయాలని సూచించారు. అనంతరం అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు అనుగుణంగా పని చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పామూరు డీఈఈ కృష్ణారెడ్డి, ఏఈ రసూల్ సిబ్బంది పాల్గొన్నారు.