NLR: కందుకూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఓ ప్రజా వైద్యశాల” లో హిజ్రాలు మూకుమ్మిడిగా నర్స్ పై దాడి చేశారు. పట్టణంలోని అన్ని వ్యాపార వర్గాలు,ఆర్యవైశ్య సంఘం సభ్యులు, బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా వారు కొన్ని తీర్మానాలు చేశారు.