ELR: P- 4 బంగారు కుటుంబాల గుర్తింపు, వారికి సహకరించే విధానాలపై మరింత సమర్థవంతంగా పని చేయాలని భీమడోలు MPDO పద్మావతి దేవి అన్నారు. గ్రామ సచివాలయ సిబ్బందికి, మండల కార్యదర్శిలకు బంగారు కుటుంబాలు మార్గదర్శకాల గుర్తింపు, వివరాలను యాప్లో నమోదు చేయు అంశాలపై మండల స్థాయిలో ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగింది.