TG: స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి ఆలయంలో గిరిప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. గిరిప్రదక్షిణ చేసుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ అర్చకులు లక్ష్మీనరసింహస్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.