ఢిల్లీలో ఏఐసీసీ పరిశీలకులతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. డీసీసీ పరిశీలకుల నియామకంపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ డీసీసీల నియామకానికి 22 మంది పరిశీలకులను నియమించారు. వారంతా అక్టోబర్ 4 నుంచి తెలంగాణలో పర్యటించనున్నారు.
Tags :