HYD: టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో HYDలో ‘టీ-చిప్ సెమీకాన్ రాజ్యాంగ సదస్సు 2025’ నిర్వహించనున్నారు. ఈ సదస్సు ద్వారా ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ మార్గసూచక రాజ్యాంగం రూపుదిద్దుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు, విద్యా వేత్తలు ఇందులో పాల్గొంటారు.