SGR: పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బీరంగూడలో CITU ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుతున్నారని CITU ఇంఛార్జ్ నరసింహారెడ్డి తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయలలో బతుకమ్మ పండుగ చాలా ప్రావీణ్యతను సంతరించుకున్నదని అన్నారు. ప్రపంచ దేశాల ప్రజలను ఆకర్షించుకున్న పండగ బతుకమ్మ అని అన్నారు.