KRNL: హైదరాబాద్‌కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ మహేశ్వర్ సింగ్, ఆరు నెలల క్రితం రూ. 3 లక్షల అడ్వాన్స్ తీసుకుని కూడా పనులు ప్రారంభించలేదని ఆదోని వన్‌టౌన్ పోలీస్టేషన్లో రెడ్ చిల్లీ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని రితి శెట్టి ఫిర్యాదు చేశారు. బుధవారం నమోదైన ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు CI శ్రీరాం తెలిపారు.