NLR: కోవూరు పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో వి.ఓ.ఏలకు స్మార్ట్ ఫోన్లో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం గీతాలను పాడారు. మహిళలు స్వయం శక్తీ గా ఎదగాలనే ఉద్దేశంతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసారన్నారు. వి.ఓ.ఏలు మహిళలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.