GNTR: ఈ నెల 26న ఫిరంగిపురం MPDO కార్యాలయంలో జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సంజీవరావు ఆదివారం తెలిపారు. 10th, B.tech, ITI, ఇంటర్, డిప్లొమా చదివిన అభ్యర్థులు జాబ్ మేళాకు అర్హులని చెప్పారు. యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.