TPT: తిరుపతిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 14 మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. అలాగే నగరంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న 41 మందికి రూ. 250 చొప్పున జరిమానా విధించారు. ఈ నిర్ణయం తిరుపతి మొదటి ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ ధనలక్ష్మి సోమవారం తీర్పు చెప్పారు.