KRNL: హోళగుంద మం. దేవరగట్టులో విజయదశమి సందర్భంగా దేవరగట్టు శ్రీశ్రీశ్రీ మాలమల్లేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే విరుపాక్షి దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా ఆయన బన్నీ ఉత్సవంకు వచ్చే భక్తులు గొడవ పడకుండా శాంతియుతంగా బన్నీ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. పోలిసులకు, అధికారులకు సహకరించి రక్తపు రక్తపాతానికి తావులేకుండా వేడుకను జరుపుకోవాలన్నారు.