KNR: మానకొండూర్ మండలం వెగురుపల్లి నుంచి ఊటూరు గ్రామానికి వెళ్లే రోడ్డు మధ్యలో మోరీ పైపు పలగడంతో అటు నుంచి వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంచెం అజాగ్రత్తగా వహించినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, గ్రామస్థులు కోరుతున్నారు.