W. G: జనసేన పార్టీ కోసం పని చేసిన ప్రతిఒక్కరికి తగిన గుర్తింపు వస్తుందని, పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఏపీఐఐసీ డైరెక్టర్‌గా నియమితులైన జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్‌ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో MLA అంజిబాబు, జనసేన, టీడీపీ నాయకులు అభినందించారు.