NLR: జిల్లా అటవీ శాఖ అధికారుల ఆదేశాల మేరకు నెల్లూరు, కడప జిల్లాల రాపూరు అటవీ శాఖ పరిధిలో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం మొక్కలను కాపాడుకునేందుకు అణువణువునా జల్లెడ పడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి మురళి (గోనుపల్లి సెక్షన్), బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.